LATEST FILM NEWS IN TOLLYWOOD
Posted by micky in Latest news in "TOLLYWOOD"
Rajeev Kanakala in Sindhu Tolani dubs her first film
Sindhu Tolani enters the league of actresses who dub for themselves. Normally, most of the heroines get their voice dubbed by someone else. In the recent times, it was Charmi, who started dubbing her own. Now it is Sindhu Tolani. She dubbed her own voice for 'Black and White' in which she plays lead along with Rajeev Kanakala. Jackie Shroff is doing a key role in the film as a police officer. This emotional thriller is about some strange circumstances that circle a newly wed lovers. Vemulapalli Srikanth is the director and in his words Vijay Koorakula's rerecording is a highlight. P.Uday Kiran is producing the film on UK Avenues banner. Makers are planning to release the film on 11th July.
Telugu Version of this article
రాజీవ్ కనకాల, సింధుతులాని లు జంటగా, జాకీషరాఫ్ కీలక పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నా చిత్రం "బ్లాక్ ఎండ్ వైట్ ". ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు అన్నీ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది. విజయ్ కూరాకుల అందిస్తున్న రీ రికార్డింగ్ ఈ చిత్రం లో ఒక హైలైట్ అని ఈ చిత్ర దర్శకుడు వెములపల్లి శ్రీకాంత్ అన్నారు. ఈ చిత్రం లో వున్న మరొక విశేషం ఏంటీ అంటే హీరోయిన్ సింధు తులాని తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం. యు.కె.ఎవెన్యూస్ పతాకం పై వుదయ్ కిరణ్.పి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమించి పెళ్ళి చేసుకొన్న ఒక జంట కు అనుకోని సమస్య లు ఎదురవుతాయి, దాంతో వారి జీవితం అల్లకల్లోలం గా మారుతుంది, మరి ఆ సమస్యల బారి నుండి వారు ఎలా బయట పడ్డారు, ఎవరి వల్ల బయట పడ్డారు అన్న కధాంశం తో ఒక ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం జూలై 11 న విడుదల కానున్నది.